YouTube TVలో NFL సండే టికెట్‌ను పొందండి

NFL సండే టికెట్ అనేది మీ ప్రాంతంలోని స్థానిక ప్రసారాలలో అందించని నేషనల్ ఫుట్‌బాల్ లీగ్‌కు (NFL) సంబంధించిన సాధారణ సీజన్‌లోని ఆదివారపు మధ్యాహ్నపు గేమ్‌లను మీకు అందిస్తుంది, ఇది YouTube TV Base Plan సబ్‌స్క్రిప్షన్‌కు యాడ్-ఆన్‌గా అందుబాటులో ఉంది. YouTube TV Base Plan ధర, నెలకు $72.99.

YouTube TVకి సైన్ అప్ చేయడం ఎలా

YouTube TV Base Plan, NFL సండే టికెట్ యాడ్-ఆన్‌లతో, మీరు వీటిని చూడవచ్చు:

  • ప్రీ-సీజన్ NFL గేమ్‌లు: జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే ప్రీ-సీజన్ NFL గేమ్‌లను NFL Network, ESPNలలో చూడండి, స్థానికంగా వాటిని మీ YouTube TV Base Planలో ఉండే ఛానెల్స్‌లో ABC, CBS, FOX ఇంకా NBC వంటి నెట్‌వర్క్‌లలో చూడండి. మీ ప్రాంతంలో ఏయే ఛానెల్స్ అందుబాటులో ఉన్నాయో చూడటానికి, YouTube TV వెల్‌కమ్ పేజీకి వెళ్లి, మీ జిప్ కోడ్‌ను ఎంటర్ చేయండి.
    • ఆంక్షల విషయంలో గమనిక: మీ ప్రాంతంలో ప్రీ-సీజన్ గేమ్, స్థానిక ఛానెల్‌లోను, NFL Networkలోను ప్రసారం అవుతుంటే, ఆంక్షలకు ("బ్లాక్‌అవుట్ పరిమితుల"కు) కట్టుబడి, NFL Networkలో దాన్ని ప్రసారం చేయడం జరగదు. మీ ప్రాంతంలోని YouTube TV Base Planలో భాగంగా ఆ స్థానిక ఛానెల్ లేకపోయినా కూడా ఇదే వర్తిస్తుంది. దాదాపుగా అన్ని ప్రీ-సీజన్ గేమ్‌లు కూడా NFL Networkలో తర్వాతి తేదీల్లోను, సమయాల్లోను తిరిగి ప్రసారం అవుతుంటాయి, ఇలా తిరిగి ప్రసారం అయ్యే సందర్భాలలో, అవే పరిమితులు వర్తించవు.
  • స్థానిక, జాతీయ ఛానెల్స్‌లో రెగ్యులర్ సీజన్ NFL గేమ్‌లు: జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే మండే నైట్ ఫుట్‌బాల్ వంటి రెగ్యులర్ సీజన్ NFL గేమ్‌లను ESPNలో చూడండి, స్థానికంగా వాటిని మీ YouTube TV Base Planలో ఉండే CBS, FOX ఛానెల్స్‌లో చూడండి.
  • మార్కెట్ వెలుపల అందుబాటులో గల, రెగ్యులర్ సీజన్ సండే ఆఫ్టర్‌నూన్ NFL గేమ్‌లు: సెప్టెంబర్ నుండి NFL సండే టికెట్‌తో, మీ స్థానిక ప్రాంతంలో అందుబాటులో లేని ఛానెల్స్‌లో CBS, FOXలో అందించబడే, రెగ్యులర్ సీజన్ సండే ఆఫ్టర్‌నూన్ (EST) గేమ్‌లను చూడండి. ఉదాహరణకు, మీరు లాస్ ఏంజలెస్‌లో నివసిస్తున్న మయామి డాల్ఫిన్స్ ఫ్యాన్ అయితే, మీ ప్రాంతంలో NBC, CBS, లేదా FOXలో ప్రసారం కాని సండే డాల్ఫిన్స్ గేమ్‌లన్నింటినీ చూడవచ్చు.
  • పోస్ట్-సీజన్ NFL గేమ్‌లు: మీ YouTube Base Planతో CBS, FOX, ESPN, ఇంకా NBCలో జాతీయ స్థాయిలో ప్రసారమయ్యే పోస్ట్-సీజన్ గేమ్‌లను చూడండి.

ఈ ఆర్టికల్‌లో మీరు మొదటిసారిగా YouTube TVకి, NFL సండే టికెట్‌కు ఎలా సైన్ అప్ చేయాలి, మీ ప్రస్తుత మెంబర్‌షిప్‌నకు NFL సండే టికెట్‌ను ఎలా జోడించాలి అనే అంశాల గురించి, అలాగే మరిన్ని విషయాల గురించి తెలుసుకోవచ్చు.

YouTube TVకి, NFL సండే టికెట్‌కు సైన్ అప్ చేయండి

మీరు YouTube TVని ఉపయోగించడం ఇదే మొదటిసారి అయితే, ముందుగా మెంబర్‌షిప్ కోసం లేదా YouTube TV ఉచిత ట్రయల్ కోసం సైన్ అప్ చేయాల్సి ఉంటుంది. కొత్త సబ్‌స్క్రయిబర్‌లు గతంలో ఎప్పుడూ YouTube TV ఉచిత ట్రయల్‌ను రిడీమ్ చేసుకొని ఉండకపోతే, వారికి ఆ ఉచిత ట్రయల్‌కు అర్హత ఉంటుంది.

సైన్ అప్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, tv.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండిని క్లిక్ చేయండి, ఒకవేళ మీరు ఇప్పటికే మీ YouTube TV ఉచిత ట్రయల్‌ను రిడీమ్ చేసుకొని ఉంటే, సైన్ అప్ చేయండిని క్లిక్ చేయండి.
  4. తప్పనిసరిగా "Base Plan"ను ఎంచుకోండి ఆ తర్వాత తర్వాతను క్లిక్ చేయండి.
  5. "NFL సండే టికెట్"ను కనుగొని, అది NFL RedZoneతో పాటు ప్యాకేజీగా వస్తే ధర ఎంత ఉంటుంది, విడిగా అయితే ఎంత ధర ఉంటుంది వంటి వివిధ ధర, ప్యాకేజీ ఆప్షన్‌లను రివ్యూ చేయండి.
  6. ఒక యాడ్-ఆన్‌ను, ప్రాధాన్య పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి బాక్స్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత తర్వాత: చెక్ అవుట్‌ను క్లిక్ చేయండి.
  7. మీ సబ్‌స్క్రిప్షన్‌లను, పేమెంట్ వివరాలను రివ్యూ చేయండి ఆ తర్వాత మీ కొనుగోలును పూర్తి చేయడానికి మెంబర్‌షిప్‌ను ప్రారంభించండిని క్లిక్ చేయండి.

మీరు కొనుగోలు చేసిన తర్వాత, మీకు ఈమెయిల్ ద్వారా ఒక రసీదును పంపుతాము.

YouTube TVలో NFL సండే టికెట్ కోసం సైన్ అప్ చేయడంలో సహాయం కావాలా?
 

మీ YouTube TV మెంబర్‌షిప్‌నకు NFL సండే టికెట్‌ను జోడించండి

NFL సండే టికెట్‌ను ప్రస్తుతం మీకు ఉన్న YouTube TV మెంబర్‌షిప్‌నకు జోడించడానికి:

  1. tv.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. "NFL సండే టికెట్"ను కనుగొని, అది NFL RedZoneతో పాటు ప్యాకేజీగా వస్తే ధర ఎంత ఉంటుంది, విడిగా అయితే ఎంత ధర ఉంటుంది వంటి వివిధ ధర, ప్యాకేజీ ఆప్షన్‌లను రివ్యూ చేయండి.
  4. మీ ప్రాధాన్య యాడ్-ఆన్‌కు, పేమెంట్ ఆప్షన్‌కు పక్కన ఉండే జోడించండిని క్లిక్ చేయండి.
  5. మీ లావాదేవీని పూర్తి చేయడానికి, కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

మీరు కొనుగోలు చేసిన తర్వాత, మీకు ఈమెయిల్ ద్వారా ఒక రసీదును పంపుతాము.

NFL సండే టికెట్ ధర, బిల్లింగ్, ప్రోమోల గురించి తెలుసుకోండి

 

YouTube TV Base Plan + NFL సండే టికెట్‌లో ఇవి ఉంటాయి:

  • ప్రీ-సీజన్ గేమ్‌లలో ఎక్కువ శాతం
  • మార్కెట్ వెలుపల గేమ్‌లు, స్థానిక, జాతీయ ప్రసారాలతో సహా రెగ్యులర్ సీజన్ గేమ్‌లు
  • పోస్ట్ సీజన్ గేమ్‌లు

మీరు NFL సండే టికెట్‌ను వార్షిక ప్లాన్ ద్వారా పొందవచ్చు లేదా దాన్ని NFL RedZoneతో బండిల్ చేయవచ్చు. మీరు ఇక్కడ మీ ప్లాన్‌ను ఎంచుకొని, సైన్ అప్ చేయవచ్చు.

YouTube TVలో NFL సండే టికెట్‌కు YouTube TV Base Plan ప్లాన్ అవసరమనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. YouTube TV Base Plan ధర, నెలకు $72.99.

నేను నా మొబైల్ క్యారియర్ లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా YouTube TV కోసం పే చేస్తాను. నేను NFL సండే టికెట్‌ను జోడించవచ్చా?
Frontier, Verizon, ఇంకా WOW! కస్టమర్‌లు ఇప్పుడు తమ ప్రొవైడర్ ద్వారా NFL సండే టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ ప్రొవైడర్‌ల కస్టమర్‌లు డిస్కౌంట్‌లు లేదా కూపన్‌ల వంటి ప్రత్యేకమైన సేవింగ్స్ ఆఫర్‌లకు కూడా అర్హులు కావచ్చు.

నేను YouTube TV సబ్‌స్క్రయిబర్‌ను. మొబైల్ క్యారియర్ (ఉదాహరణకు, Verizon) లేదా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా NFL సండే టికెట్‌కు సైన్ అప్ చేయడానికి నా దగ్గర కూపన్ ఉంది. డిస్కౌంట్‌తో లభించే NFL సండే టికెట్ కోసం నా కూపన్‌ను నేను ఎలా రిడీమ్ చేసుకోగలను?

ప్రస్తుత సబ్‌స్క్రయిబర్‌గా, NFL సండే టికెట్‌కు సంబంధించిన కూపన్‌ను రిడీమ్ చేసుకోవడానికి, మీరు తప్పనిసరిగా మీ YouTube TV సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేయాలి. ఆ తర్వాత మీ పార్ట్‌నర్ అందించిన కూపన్ కోడ్‌ను ఉపయోగించి మీరు మళ్లీ సైన్ అప్ చేయవచ్చు.

మీ YouTube TV Base Planను మీరు రద్దు చేసుకుంటే, ఆ Base Planపై ప్రస్తుతం మీకు ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్‌లు ఏవైనా ఉంటే, వాటిని మీరు కోల్పోతారు, అదే విధంగా NFL సండే టికెట్ వంటి యాడ్-ఆన్‌లను కూడా మీరు కోల్పోతారు.

YouTube TV మెంబర్‌షిప్‌నకు సంబంధించి నాకు ఉండే NFL సండే టికెట్, భవిష్యత్తులో జరిగే సీజన్‌లకు కూడా రీ-యాక్టివేట్ అవుతుందా?

సోమవారం, జూలై 10, 2023 నుండి, మీరు YouTube బిల్లింగ్‌తో మీ YouTube TV Base Planకు యాడ్-ఆన్‌గా NFL సండే టికెట్‌ను కొనుగోలు చేసినప్పుడు, మీ NFL సండే టికెట్ మెంబర్‌షిప్ ప్రతి సీజన్‌లో, ఆ సీజన్‌కు సంబంధించి వర్తించే రిటైల్ ధరతో ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ అవుతుంది.

మీరు సోమవారం, జూలై 10 తేదీకి ముందే YouTube TVకి యాడ్-ఆన్‌గా NFL సండే టికెట్‌ను కొనుగోలు చేసినట్లయితే, మీ కొనుగోలు, తర్వాతి సీజన్ కోసం ఆటోమేటిక్‌గా రీ-యాక్టివేట్ కాదు. వచ్చే సీజన్‌లో మీ YouTube TV మెంబర్‌షిప్‌నకు NFL సండే టికెట్‌ను జోడించడానికి, మీరు ఆ సీజన్‌కు సంబంధించి వర్తించే రిటైల్ ధరను పే చేసి మళ్లీ యాడ్-ఆన్‌ను కొనుగోలు చేయాలి.

మీ యాడ్-ఆన్ రీ-యాక్టివేషన్‌ను రద్దు చేయడానికి:

  1. మీ కంప్యూటర్‌లో, tv.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. ఎగువ కుడి వైపు మూలన, మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి సెట్టింగ్‌లు అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. “మెంబర్‌షిప్‌లు” అనే విభాగంలో, మీ NFL సండే టికెట్ మెంబర్‌షిప్, అలాగే మీ తర్వాతి బిల్లింగ్ కాల వ్యవధి గురించిన సమాచారాన్ని చూడండి.

గమనిక: పాజ్ చేయబడిన YouTube TV మెంబర్‌షిప్‌లో మీ NFL సండే టికెట్‌కు సంబంధించిన రీ-యాక్టివేషన్‌ను రద్దు చేయడానికి, మీ YouTube TV మెంబర్‌షిప్ పాజ్ ముగిసే దాకా వేచి ఉండాలి. మీరు YouTube TV మెంబర్‌షిప్‌ను రద్దు చేసుకుంటే, మీ NFL సండే టికెట్ రీ-యాక్టివేషన్ కూడా రద్దు చేయబడుతుంది.

YouTube TVలో నేను NFL సండే టికెట్‌ను రద్దు చేసుకోవచ్చా లేదా దానికి రీఫండ్ పొందవచ్చా?

లేదు. మేము NFL సండే టికెట్‌కు సంబంధించి రద్దు చేసుకునే ఆప్షన్‌ను లేదా రీఫండ్‌లను అందించడం లేదు.

మీరు భవిష్యత్తు సీజన్‌లకు సంబంధించి మీ ఆటోమేటిక్ రీ-యాక్టివేషన్‌ను రద్దు చేసుకోవచ్చు. YouTube TV సబ్‌స్క్రిప్షన్‌ను రీ-యాక్టివేషన్ చేసే సందర్భంలో NFL సండే టికెట్‌ను ఎలా రద్దు చేయాలో తెలుసుకోండి.

నేను NFL సండే టికెట్‌ను జోడించిన తర్వాత నా YouTube TV Base Planను రద్దు చేస్తే లేదా పాజ్ చేస్తే ఏమి జరుగుతుంది?

YouTube TVలో NFL సండే టికెట్‌ను కొనుగోలు చేసి, యాక్సెస్ చేయడానికి, మీ వద్ద తప్పనిసరిగా యాక్టివ్ YouTube TV Base Plan సబ్‌స్క్రిప్షన్ ఉండాలి. మీ Base Planను రద్దు చేసినా లేదా పాజ్ చేసినా, మీ ప్రస్తుత బిల్లింగ్ కాల వ్యవధి ముగిసిన తర్వాత, మీరు NFL సండే టికెట్‌కు యాక్సెస్‌ను కోల్పోతారు, అలాగే రీఫండ్ కూడా లభించదు. మీరు క్లెయిమ్ చేసిన ఏవైనా NFL సండే టికెట్ ఉచిత ట్రయల్స్‌కు కూడా మీరు యాక్సెస్‌ను కోల్పోతారు.

NFL సండే టికెట్‌కు యాక్సెస్‌ను తిరిగి పొందడానికి, మీరు సైన్ అప్ చేయడానికి ఉపయోగించిన ఖాతా నుండి YouTube TV బేస్ ప్లాన్‌ను రీస్టార్ట్ చేయండి. మీ YouTube TV మెంబర్‌షిప్‌ను మేనేజ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

Max "ఉచితం" ఆఫర్ అంటే ఏమిటి?

మీరు YouTube TV Base Planకు సైన్ అప్ చేసి, NFL సండే టికెట్‌ను జోడించినప్పుడు, గరిష్ఠంగా 4 నెలల Max ఉచిత ఆఫర్‌ను పొందే అర్హత ఇప్పుడు మీకు లభించవచ్చు. మీరు సైన్ అప్ చేసే తేదీని బట్టి, మీకు లభించే ట్రయల్ వ్యవధి తక్కువగా ఉండవచ్చు.

Max "ఉచితం" ఆఫర్‌కు సంబంధించిన అర్హత సమాచారం

YouTube బిల్లింగ్ ద్వారా 2023–2024 సీజన్ కోసం NFL సండే టికెట్ యాడ్-ఆన్‌ను కొనుగోలు చేసే లేదా ఇప్పటికే కొనుగోలు చేసిన, అర్హత గల YouTube TV సబ్‌స్క్రయిబర్‌లకు ఈ Max "ఉచితం" ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 

  • ప్రస్తుత Max, Entertainment Plus సబ్‌స్క్రయిబర్‌లకు ఈ ఆఫర్‌కు అర్హత ఉండదు. 
  • ఈ ఆఫర్‌కు అర్హత పొందడానికి, మీకు NFL సండే టికెట్‌తో కానీ, లేదా NFL RedZoneతో ఉండే NFL సండే టికెట్‌తో కానీ, YouTube TV Base Plan మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాలి, అంతే కాకుండా ఈ Base Plan మెంబర్‌షిప్ యాక్టివ్‌గా ఉండి, దాన్ని మీరు మెయిన్‌టెయిన్ చేస్తూ ఉండాలి. అర్హత కోసం NFL RedZone ఉండాల్సిన అవసరం లేదు.
  • Max, HBO Max, Entertainment Plus ఛానెల్స్‌కు తమ సబ్‌స్క్రిప్షన్‌ను రద్దు చేసుకొని 90 రోజులకు పైగానే అయిన సబ్‌స్క్రయిబర్‌లకు, లేదా Max, HBO Max, లేదా Entertainment Plus ఛానెల్స్‌కు ఉచిత ట్రయల్ పూర్తయి 90 రోజులకు పైగానే అయిన వ్యక్తులకు, ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడానికి అర్హత లభించవచ్చు. 
  • నేరుగా థర్డ్-పార్టీ ద్వారా లేదా ఇతర బిల్లింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా YouTube TV Base Plan మెంబర్‌షిప్‌నకు బిల్లింగ్ అందుకుంటూ ఉండి, యాక్టివ్ NFL సండే టికెట్‌ను కానీ, లేదా NFL RedZone మెంబర్‌షిప్‌తో ఉండే NFL సండే టికెట్‌ను కానీ మెయిన్‌టెయిన్ చేసే యూజర్‌లకు, ఈ ఆఫర్‌ను రిడీమ్ చేసుకోవడానికి అర్హత లభించవచ్చు.

మీ అర్హత మారుతూ ఉండవచ్చు. మీ YouTube TV సెట్టింగ్‌లలోకి వెళ్లి, ఈ ఆఫర్‌కు మీకు అర్హత ఉందో లేదో నిర్ధారించుకోండి. 

మీ Max “ఉచితం” ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోండి

కొత్త YouTube TV సబ్‌స్క్రయిబర్‌గా, మీ Max “ఉచితం” ఆఫర్‌ను క్లెయిమ్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్ నుండి tv.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. ఉచిత ట్రయల్‌ను ప్రారంభించండిని క్లిక్ చేయండి, ఒకవేళ మీరు ఇప్పటికే మీ YouTube TV ఉచిత ట్రయల్‌ను రిడీమ్ చేసుకొని ఉంటే, సైన్ అప్ చేయండిని క్లిక్ చేయండి.
  4. తప్పనిసరిగా "Base Plan"ను ఎంచుకోండి ఆ తర్వాత తర్వాతను క్లిక్ చేయండి.
  5. "NFL సండే టికెట్"ను కనుగొని, అది NFL RedZoneతో పాటు ప్యాకేజీగా వస్తే ధర ఎంత ఉంటుంది, విడిగా అయితే ఎంత ధర ఉంటుంది వంటి వివిధ ధర, ప్యాకేజీ ఆప్షన్‌లను రివ్యూ చేయండి ఆ తర్వాత ఒక యాడ్-ఆన్‌ను ఎంచుకోవడానికి, బాక్స్‌ను ఎంచుకోండి.
  6. 4 నెలల వరకు ట్రయల్ వ్యవధితో సహా, ధర, ట్రయల్ వివరాలను రివ్యూ చేయడానికి, "Max"ను కనుగొనండి ఆ తర్వాత Max యాడ్-ఆన్‌ను ఎంచుకోవడానికి బాక్స్‌ను ఎంచుకోండి ఆ తర్వాత చెక్ అవుట్‌ను ఎంచుకోండి.
    గమనిక: Max యాడ్-ఆన్‌ను ఎంచుకున్న తర్వాత, మీకు "ఉచితం" ఆఫర్ కనిపించకుంటే లేదా 7 రోజుల ట్రయల్ మాత్రమే కనిపిస్తున్నట్లయితే, ప్రస్తుతం మీకు ఈ ప్రమోషన్‌కు అర్హత లేదని అర్థం.
  7. మీ సబ్‌స్క్రిప్షన్‌లను, పేమెంట్ వివరాలను రివ్యూ చేయండి ఆ తర్వాత మీ కొనుగోలును పూర్తి చేయడానికి మెంబర్‌షిప్‌ను ప్రారంభించండిని క్లిక్ చేయండి.

ప్రస్తుత YouTube TV సబ్‌స్క్రయిబర్‌గా, మీ Max “ఉచితం” ఆఫర్‌ను క్లెయిమ్ చేయడానికి:

  1. మీ కంప్యూటర్ నుండి tv.youtube.com లింక్‌కు వెళ్లండి.
  2. మీ Google ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
  3. మీ ప్రొఫైల్ ఫోటో ను క్లిక్ చేయండి ఆ తర్వాత సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  4. "మెంబర్‌షిప్‌ల"లో, మీ యాడ్-ఆన్‌లను ఎంచుకోండి:
    1. YouTube TVలో మీరు ఇంకా NFL సండే టికెట్ సబ్‌స్క్రిప్షన్‌ను తీసుకోకపోతే, "NFL సండే టికెట్" కోసం వెతికి, అది NFL RedZoneతో పాటు ప్యాకేజీగా వస్తే ధర ఎంత ఉంటుంది, విడిగా అయితే ఎంత ధర ఉంటుంది వంటి వివిధ ధర, ప్యాకేజీ ఆప్షన్‌లను రివ్యూ చేయండి ఆ తర్వాత జోడించండిని క్లిక్ చేయండి.
    2. మీరు YouTube TVలో NFL సండే టికెట్ కోసం సైన్ అప్ చేశాక, "Max" కోసం వెతకండి ఆ తర్వాత జోడించండిని క్లిక్ చేయండి.
      గమనిక: Max యాడ్-ఆన్‌ను ఎంచుకున్న తర్వాత, మీకు "ఉచితం" ఆఫర్ కనిపించకుంటే లేదా 7 రోజుల ట్రయల్ మాత్రమే కనిపిస్తున్నట్లయితే, ప్రస్తుతం మీకు ఈ ప్రమోషన్‌కు అర్హత లేదని అర్థం.
  5. మీ లావాదేవీని పూర్తి చేయడానికి, కొనుగోలు చేయండిని క్లిక్ చేయండి.

మీరు కొనుగోలు చేసిన తర్వాత, మీకు ఈమెయిల్ ద్వారా రసీదుతో పాటు ట్రయల్ నిర్ధారణను పంపుతాము.

మీ Max "ఉచితం" ఆఫర్ ట్రయల్‌ను కొనసాగించడానికి, మీకు NFL సండే టికెట్‌తో కానీ, లేదా NFL RedZoneతో ఉండే NFL సండే టికెట్‌తో కానీ, YouTube TV Base Plan మెంబర్‌షిప్ తప్పనిసరిగా ఉండాలి, అంతే కాకుండా ఈ Base Plan మెంబర్‌షిప్ యాక్టివ్‌గా ఉండి, దాన్ని మీరు మెయిన్‌టెయిన్ చేస్తూ ఉండాలి. మీ ట్రయల్‌ను కొనసాగించడానికి, NFL RedZone ఉండాల్సిన అవసరం లేదు. మీరు మీ Max ట్రయల్ సమయంలో YouTube TVని రద్దు చేసుకుంటే, Max ట్రయల్‌కు యాక్సెస్ కోల్పోతారు, అంతే కాకుండా Maxకు మీకు ఉండే సబ్‌స్క్రిప్షన్ ఆటోమేటిక్‌గా రద్దు అయిపోతుంది.

మీకు ఆటోమేటిక్‌గా నెలకు $15.99 ఛార్జీ విధించబడుతుంది, మీ ట్రయల్ ముగిసే లోపే, Maxకు సబ్‌స్క్రిప్షన్‌ను మీరు రద్దు చేసుకుంటే, ఈ ఛార్జీ విధించడం అనేది జరగదు. మీ ట్రయల్ ముగింపు తేదీని కనుగొనడానికి, మీ మెంబర్‌షిప్‌లకు వెళ్లండి.

YouTube TVలో NFL సండే టికెట్ గురించి మరింత తెలుసుకోండి

YouTube TVలో NFL సండే టికెట్‌ను చూడటానికి నేను ఏ పరికరాలను ఉపయోగించవచ్చు?

మీరు YouTube TVకి NFL సండే టికెట్ యాడ్-ఆన్‌ను కొనుగోలు చేసినప్పుడు, దాన్ని ఈ పరికరాలలో చూడవచ్చు:
గేమ్ కన్సోల్స్
  • PlayStation 5
  • PlayStation 4
  • Xbox Series X
  • Xbox Series S
  • Xbox One X
  • Xbox One S
  • Xbox One
స్మార్ట్ టీవీలు Toshiba, Insignia, Element, Westinghouse తయారు చేసిన Fire TV ఎడిషన్ స్మార్ట్ టీవీలు
Hisense స్మార్ట్ టీవీలు (ఎంపిక చేసిన మోడల్స్)
LG స్మార్ట్ టీవీలు (2016+ మోడల్స్ మాత్రమే)
Roku టీవీలు (అన్ని మోడల్స్)
Samsung స్మార్ట్ టీవీలు (2017+ మోడల్స్ మాత్రమే)
Vizio SmartCast టీవీలు(ఎంపిక చేసిన మోడల్స్)
స్ట్రీమింగ్ పరికరాలు Android TV
(గమనిక: Android మొబైల్ వెర్షన్‌లో రన్ అయ్యే టీవీలలో సపోర్ట్ చేయకపోవచ్చు)
Apple TV (4వ జనరేషన్ & 4K)
Google TVతో Chromecast
  • Fire TV Stick (3వ జనరేషన్)
  • Fire TV Stick Lite
  • Fire TV Stick (2వ జనరేషన్)
  • Fire TV Stick 4K
  • Fire TV Cube
  • Fire TV Cube (1వ జనరేషన్)
Google TV
(గమనిక: అన్ని Google TVలు, స్ట్రీమింగ్ మీడియా పరికరాలు)
Peloton
  • Roku Smart Soundbar
  • Roku Ultra
  • Roku Ultra LT
  • Roku Streaming Stick+
  • Roku Streaming Stick+ HE
  • Roku Streaming Stick (3600xతో పాటు ఇంకా కొత్త మోడల్స్)
  • Roku Express+
  • Roku Express
  • Roku Premiere+
  • Roku Premiere
  • Roku 4
  • Roku 3 (4200x, 4230x)
  • Roku 2 (4210x)
TiVo Stream 4K
Xfinity Flex పరికరాలు

YouTube TVలోని NFL సండే టికెట్‌ను నేను నా ఫ్యామిలీతో షేర్ చేసుకోవచ్చా?

చేసుకోవచ్చు. మీరు Google ఫ్యామిలీ గ్రూప్‌ను క్రియేట్ చేసినప్పుడు, అదనపు ఖర్చు లేకుండా గరిష్ఠంగా అయిదుగురు ఇతర మెంబర్‌లతో YouTube TVని షేర్ చేయవచ్చు.
ముఖ్య గమనిక: మీరు Google Workspace ఖాతాను ఉపయోగించి Google ఫ్యామిలీ గ్రూప్‌ను ప్రారంభించలేరు లేదా అందులో చేరలేరు. మీ ఫ్యామిలీ గ్రూప్‌తో NFL ఆదివారం టికెట్‌ను షేర్ చేయడానికి, మీ సాధారణ Google ఖాతాను క్రియేట్ చేయండి లేదా సైన్ ఇన్ చేయండి.
ఫ్యామిలీ షేరింగ్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్స్‌ను చూడండి:

నేను నివసించే ప్రాంతంలో ఏ NFL గేమ్‌లను చూడవచ్చో నాకు ఎలా తెలుస్తుంది?

YouTube TV Base Planతో మీరు దాదాపుగా అన్ని ప్రీ-సీజన్ గేమ్‌లను, స్థానికంగా, జాతీయంగా ప్రసారమయ్యే రెగ్యులర్ సీజన్ గేమ్‌లను, పోస్ట్-సీజన్ గేమ్‌లను చూడవచ్చు. మీ YouTube TV Base Planకు మీరు NFL సండే టికెట్‌ను జోడించినప్పుడు, సెప్టెంబర్‌లో రెగ్యులర్ సీజన్ ప్రారంభమైనప్పుడు, ఆ సీజన్‌కు సంబంధించి మీ స్థానిక ప్రాంతంలో ప్రసారం కాని గేమ్‌లను కూడా మీరు చూడవచ్చు.

మీ ప్రాంతంలో భవిష్యత్తులో ప్రసారమయ్యే గేమ్‌లతో పాటు లైవ్ గేమ్‌లను చూడటానికి:

  1. tv.youtube.com లింక్‌కు వెళ్లండి లేదా YouTube TV యాప్‌ను తెరవండి
  2. లైవ్ గేమ్‌ల కోసం హోమ్  పేజీలో చూడండి లేదా ప్రసారం అవుతున్న కంటెంట్ కోసం లైవ్ కు వెళ్లండి.

YouTube TV, NFL సండే టికెట్ యాడ్-ఆన్ ద్వారా మీకు అందుబాటులో ఉండే గేమ్‌లు అనేవి మీరు ప్రస్తుతం ఏ ప్రాంతం నుండి YouTube TVని చూస్తున్నారు అనే దానిపై ఆధారపడి నిర్ణయించబడతాయి, కాబట్టి మీరు YouTube TV కోసం లొకేషన్ అనుమతులను తప్పనిసరిగా ఆన్ చేయాలి. మీ ప్రస్తుత లొకేషన్‌ను, నివాస ప్రాంతాన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

నేను వేరే లొకేషన్‌కు మారితే లేదా వేరే లొకేషన్ నుండి చూసినట్లయితే ఏమి జరుగుతుంది?

YouTube TV, NFL సండే టికెట్ యాడ్-ఆన్‌ల ద్వారా మీకు అందుబాటులో ఉండే గేమ్‌లు, మీరు ప్రస్తుతం ఏ ప్రాంతం నుండి YouTube TVని చూస్తున్నారో అనే దానిపై ఆధారపడి ఉంటాయి. మీరు ఉండే ప్రాంతాన్ని మీరు ఉపయోగించే పరికర లొకేషన్ ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.

YouTube TVని, NFL సండే టికెట్‌ను చూడటానికి, మీరు తప్పనిసరిగా YouTube TV కోసం లొకేషన్ అనుమతులను ఆన్ చేయాలి. మీరు వేరే లొకేషన్‌కు మారితే లేదా ట్రావెల్ చేస్తే, మీకు అందుబాటులో ఉండే గేమ్‌లు మారవచ్చు.

నివాస ప్రాంతం, ప్రస్తుత లొకేషన్ గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1455958323417142258
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
1025958
false
false